ప్రముఖ హాలీవుడ్ నటుడు థామస్ జెఫర్సన్ ను గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గన్ తో కాల్చి చంపి అక్కడనుండి పరారయ్యారు. ఆయన మృతికి సంబంధించిన విషయాలు అంతు చిక్కకుండా ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. శనివారం జార్జియాలో థామస్ ను దారుణంగా హత్య చేశారంటూ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు.