బాలీవుడ్ క్వీన్ కంగనా ప్రవర్తన పై ఏకి పారేసిన నెటిజన్లు.. హాత్రాస్ ఘటన పై స్పందించని బాలీవుడ్ బ్యూటీ.. నోరు మూగబోయిందా అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..