బిగ్ బాస్ కు షాక్.. రొమాన్స్ పై వస్తున్న కామెంట్లకు నాగ్ హార్ట్ అయ్యాడా..బిగ్ బాస్ షో కు నాగ్ గుడ్ బై చెప్తాడా..ఇకమీదట బిగ్ బాస్ లో నాగ్ గొంతు వినిపించదు..ప్రస్తుతం సినిమా షూటింగ్ ల కారణంగా బిజీగా ఉన్న నాగ్ రెండు వారాలు కనపడడు అనే వార్తలు వినిపిస్తున్నాయి..ఈ విషయం పై నాగ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..