లాక్ డౌన్ లో సడలింపులు తర్వాత మొదలైన సినిమా షూటింగ్ లు.. నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రాబోతున్న టక్ జగదీష్.. జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను నాని ఈ ట్వీట్ లో జత చేశాడు.