బోణీ కపూర్ శ్రీదేవి ప్రేమలో పడి ముందు భార్య మోనా కపూర్ ని వదిలేసాడు. తరువాత ఆయన శ్రీదేవిని రహస్య వివాహం చేసుకున్నాడు. ఈ సమయంలో తండ్రి లేని లోటు మోనాతోపాటుగా ఆమె పిల్లలు కూడా ఎంతో వ్యధను అనుభవించారట. ఒకానొక సమయంలో అయితే అర్జున్ కపూర్ ని స్కూల్ లో తోటి విద్యార్థులు తండ్రి ప్రేమాయణం గురించి ఎగతాళిగా మాట్లాడేవారని బోనీ మాజీ భార్య దివంగత మోనా కపూర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.