మళ్లీ బిగ్ బాస్ లో మొదలైన రొమాన్స్.. అభి, హారిక అందరు ఉండగానే బిగి కౌగిలిలో బంది అయిపోయారు. పట్ట పగలే వీరి రొమాన్స్ తో హీటెక్కించారు..వీరి రొమాన్స్ పై నాగ్ ఏమంటారో చూడాలి..