యాంకర్ ప్రదీప్ హీరో అవ్వడానికి కారణాలను బయట పెట్టాడు.మరో అవకాశం వస్తే హీరోగా నటిస్తానని చెప్పాడు. త్వరలోనే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..