బిగ్ బాస్ 4 లో మెహబూబ్ కి, అఖిల్ కి, అభిజీత్ కి, సోహెల్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. గత వారంలో వీళ్ళు హౌస్ లో గొడవలు పడ్డ కారణంగా ఈ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.