సోనూ సూద్ ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యాడట. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. “ఈ కోవిడ్ సిట్యుయేషన్లో కూడా ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. పవర్ ఫుల్ వ్యక్తులు మరింతగా తమ పవర్ ను పెంచుకున్నారు. కానీ పేదలు మాత్రం..మరింత నిరుపేదలయ్యారు. ఇదేం బాలేదు. ఈ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది” అంటూ పేర్కొన్నాడు సోనూ సూద్.ఈ ట్వీట్ తో సమాజం గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడో స్పష్టమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.