సెట్స్ పైకి వెళ్లిన క్రాక్ మూవీ...మూవీ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా భారీ హిట్ ను అందుకుంటుందని రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.