బిగ్ బాస్ 4: ఆరోవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అరియనా, దివి లు ఔట్ అవుతారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..ఎవరు ఔట్ అవుతారో తెలియాలంటే ఈ వారం బిగ్ బాస్ ను తప్పక చూడాల్సిందే..