డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాగిణి, సంజనాలు..సెంట్రల్ జైలు లో కిందపడిన రాగిణి.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.. ఆమె పిటిషన్ పై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశించింది..