ప్రణీత పేరుతో బిజినెస్ మేన్ ను నిండా ముంచేసిన కేటుగాళ్లు.. ఆ బిల్డర్ నుంచి 13.5 లక్షలు తీసుకొని పారిపోయిన వింత ఘటన బెంగుళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..