హైదరాబాద్ వర్షాల పై సెటైర్స్ వేసి మరోసారి అడ్డంగా బుక్కయిన నటుడు బ్రహ్మాజీ..కోటి ఆశలతో హైదరాబాద్ వచ్చి ఉంటావ్. కోట్ల రూపాయలు సంపాదించావ్. కోతి పనులు చేసి ఇజ్జత్ తీసుకోకు..అంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..