మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్.. ఒకవైపు సినిమాలు మరొక వైపు యాడ్ లలో నటిస్తూ బిజీగా ఉన్న మహేష్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కార్దేఖో గాడి మొబైల్ యాప్ వీడియో..