లువియానా లోధ్ మహేష్ భట్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.అమ్మాయిలను సప్లై చేయడం ఆయన మరో వృత్తి  అంటూ విరుచుకుపడింది..ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆ వీడియో వైరల్ అవుతుంది.