మరోసారి ఉపాసన లోని పెద్ద మనసు బయటపడింది..తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్జెండర్ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పి అందరి కళ్లు తెరిపించింది.ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలి..మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని అన్నారు. అంతేకాదు పూజ గది నుంచి దేవి ఫొటోలను తీసేయాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి..