ఆ హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చే అలవాటు ఉందట.. నిజం కాదు సినిమా..విశ్వంత్ దుద్దుంపూడి,మాళవిక సతీషన్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం బోయ్‌ఫ్రెండ్ ఫర్ హయర్..ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల అయిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..