తాజాగా ఢీ షోలోనే మరో డాన్సర్ పండు, అక్సాఖాన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు తగ్గట్టే ఇటీవల జీ తెలుగు ఈవెంట్ లో అక్సాఖాన్ సడెన్ గా ముసుగు వేసుకొని రాగా, పండు గుర్తు పట్టలేదు. కళ్లముందు అక్సాఖాన్ కనిపించగానే పండు మురిసిపోయాడు.