యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.