రాజమౌళి బాలీవుడ్ నుంచి ఆలియా భట్ ను అలాగే హాలీవుడ్ నుంచి ఒలీవియా ను ఇప్పటికే సెలెక్ట్ చేసి షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే... తన నటనతో అందరి మనసులను దోచుకున్న ఐశ్వర్య రాజేష్. తెలుగు మరియు కోలీవుడ్ లో తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ ను తారక్ కు మరో లీడ్ గా జక్కన అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది... అయితే ఈ విషయంపై ఎటువంటి అధికార ప్రకటన ఇంకా రాలేదు.