బిగ్ బాస్ లోకి యాంకర్ సుమ ఎంట్రీ అదిరిపోయింది.. ఒక్కో ఇంటి సభ్యుడు భాగోతాలు బయట పెట్టింది.. కానీ ఇంట్లోకి వెళ్ళలేదు.. చివరిలో గుడ్ బై వెళ్ళింది..రేపటి నామినేషన్ కోసం టాస్క్ వాడి వేడిగా ఉందని ప్రోమో లో చూపించారు.. మరి ఎవరు ఎలిమినేశన్ కు నామినేట్ అవుతారో తెలియాలంటే రోజూ బిగ్ బాస్ ను తప్పక చూడాలి..