బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో ఒక్క అవినాష్ మినహాయించి అందరు అరియానని నామినేట్ చేశారు. దానికి కారణం ఆమె ప్రవర్తన. రూడ్ గా వ్యవహరించడం వల్లనేనట.