ఆ బాబాను నమ్మితే నన్ను లైంగికంగా వేధించాడు..తన ఫ్యామిలీ ఎంతగానో నమ్మిన బాబానే తనపై లైంగిక దాడి చేయబోయాడని చెప్పుకొచ్చింది..18 ఏళ్ల వయసులో నేను అలాంటి పరిస్థితిని చవి చూసాను. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదని చెప్పింది.అప్పటినుంచి ఆ దొంగబాబాకు దూరంగా ఉంటున్నాం అంటూ అనుప్రియ గోయెంకా..