నయనతార అమ్మోరు తల్లి  షూటింగ్లో పాల్గొన్నది.. 20 రోజుల కంటే కూడా తక్కువేనట. అయినప్పటికీ ఈ చిత్రం కోసం ఆమె రూ.4కోట్లు పారితోషికం అందుకుందట.