బిగ్ బాస్ 4 లో ఆదివారం ఎపిసోడ్ చరిత్రలో బాగా బాధాకరమైన ఎపిసోడ్ గా ఎన్నటికి నిలిచిపోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో అందరూ అనుకున్నట్లుగానే 10వ వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యిపోయాడు. తన పేరులో ఉన్నట్లుగానే అందరి దిల్ గెలుచుకుని మరీ ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ వెళ్లిపోతుంటే , హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. కన్నీటి పర్యాంతమయ్యారు.