నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె డిగ్రీ క్లాస్ మేట్ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.....!!! నేను నయన్ కేరళలోని తిరువల్లోని మార్తోమా కాలేజీలో డిగ్రీ క్లాస్ మేట్స్. క్లాస్ రూములో నా పక్కనే కూర్చొనే నయన్ ఇంత గొప్ప స్టార్ గా ఎదుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు.