తాజాగా మరో హాట్ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసింది.అంతేకాదు తన భారీ అందాలతో పోటీ పడటం ఎవరితరం కాదన్నట్టుగా ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టింది.టీషర్ట్ పైకి లేపి మరీ భారీ అందాలు కనిపించేలా బ్రాతో దర్శనం ఇచ్చేసింది శ్రీరెడ్డి. ‘నేను మేకప్ లేకుండా గ్లామర్ షో చేయడం ప్రారంభిస్తే.. టాప్ హీరోయిన్స్ నా వెనుక నిలబడాలి.. నేను చాలా సెక్సీ.. ఛల్ హట్.. గ్రేప్స్, లెమన్స్’ అంటూ తనదైన శైలిలో ఫొటోకి క్యాప్షన్ పెట్టి వదిలింది శ్రీరెడ్డి.ఆ ఫోటో పై నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తుంది..