ఈ మధ్యన నాగార్జున అభిజీత్ ను ప్రతి వారం డ్యాన్స్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే అభిజీత్ ను నాగార్జున ఎంకరేజ్ చేస్తుండటంతో అభి ఫైనల్ లో గెలుస్తాడు కాబట్టే నాగార్జున అభికి ఫేవరెట్ గా ఉంటున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి.