బాలీవుడ్ బోల్డ్ సెన్సేషన్ కియారా అద్వానీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. స్టార్ హీరోలు కూడా ఎందుకులే అనుకుంటుంటే.. నేను రెడీ అంటూ డేరింగ్ స్టేప్ వేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆడియన్స్ వస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీనే రాలేదు.