తన భర్తతో కలిసి మాల్దీవులకు వెకేషన్ ట్రిప్ వేసింది. నాగ చైతన్య బర్త్ డేని అక్కడే సెలబ్రేట్ చేసి.. ఆ పరిసరాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతున్నాయి..అక్కినేని కుటుంబం పరువు తిసేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..