కియారా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్రైలర్ లింక్ పై సిద్దార్థ్ స్పందిస్తూ 'ఇందూ ఫుల్ ఫైర్ లో ఉంది.. చూడ్డానికి ఎంతో వెయిట్ చేస్తున్నామ'ని ట్వీట్ చేశాడు. దీనికి కియారా 'ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోంద'ని రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు వీరి మధ్య రిలేషన్ నడుస్తుందన్న విషయం నిజమేనేమో అని... అందుకే ఇన్ డైరెక్ట్ గా వీళ్ళు ఇలా క్లారిటీ ఇస్తున్నారంటూ... కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.