అనన్య అందాలను ఆస్వాదించడానికి అంతగా ఆసక్తి చూపుతున్నారు విజయ్ ఫ్యాన్స్. తాజాగా చినుగుల వైట్ డెనిమ్ జీన్స్ .. టైట్ బ్రింజాల్ కలర్ టాప్ ధరించి డైనింగ్ టేబుల్ ముందు రిలాక్స్ అవుతూ కూర్చున్న ఫోటో యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె పక్కనే తన పెట్ డాగ్స్ కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తూ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.