జనసేన అధినేతనే అన్ని మాటలు అంటావా అంటూ ఫైర్ అయ్యి... ప్రకాష్ రాజ్ పై మాటల తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం... ఇంతవరకు ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే...