స్టార్ హీరోయిన్ సమంత... ది లక్కీ హ్యాండ్ అని చాలామంది సెంటిమెంట్ గా నమ్ముతుంటారు. సామ్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అటు సినిమాలలోనూ ఆమె మొదలు పెట్టిన తొలి సినిమా ఘన విజయాన్ని సాధించింది.... అక్కినేని ఫ్యామిలీ లక్కీ కోడలుగా రాణిస్తున్నారు సమంత. అయితే ఇప్పుడు సామ్ చేతుల మీదుగా మరో ప్రతిష్టాత్మక చిత్రం ఫస్ట్ బైట్ వీడియోను విడుదల చేయనుంది ఆ చిత్ర బృందం. ఇంతకీ ఈ లక్కీ గర్ల్ రిలీజ్ చేసే మూవీ ఫస్ట్ బైట్ వీడియో ఏదంటే...???