మరోసారి మెగా ఫ్యామిలీని ఆడుకున్న హాట్ బ్యూటీ శ్రీ రెడ్డి.. పవన్ పార్టీ ఎందుకు పనికి వస్తుంది.. ఎన్నికల్లో పాల్గొనే సత్తా లేదు.. అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చో అంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..