సొహైల్ సీక్రెట్స్ బయట పెట్టిన మరదలు.. అతని ఒరిజినల్ క్యారక్టర్ అది కాదు. వేరే ఉంది.. రోమియో టైప్ అని నవ్వుతూ అంది.ఖచ్చితంగా సొహైల్ టాప్ 1లో ఉంటాడని అనుకుంటున్నాం. బిగ్ బాస్ ఆట రియల్ క్యారెక్టర్ బయటకు రావడం.. సొహైల్లో కనిపిస్తుందన్నది అంతా రియలే కాబట్టి అతనే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం అంటూ ఆమె అంది.. మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరో మరో పది రోజుల్లో తెలిసిపోతుంది..