తెలుగులో తొలి సినిమా (అర్జున్ రెడ్డి) తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నటి షాలిని పాండే... ఈ చిత్రంతో లక్కీ అండ్ టాలెంటెడ్ గర్ల్ అని పేరు సంపాదించుకుంది. చిత్రంలో ఆమె నటనకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇక యువత అయితే అటు విజయ్ దేవరకొండకు... ఇటు షాలిని కి ఫుల్ గా కనెక్ట్ అయిపోయారు.