వీడిన బిగ్ బాస్ చివరి వారం ఎలిమినేషన్.. మొదటి నుంచి ఎవరొకరిని బలి చేసిన మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ విన్నర్ పై పెరుగుతున్న ఆసక్తి.. ఏమౌతుందో తెలియాలంటే బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్స్ చూడాలి..