పవన్ కళ్యాణ్ కు రోజు రోజుకు యూత్ లో క్రేజ్ పెరుగుతుంది..ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు..త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్ సినిమా రానుంది..