ఏకంగా కృతితో తన పెళ్లి గురించి ఒకరి అనుమతి కోసం వెయిటింగ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో పులకిత్ వెల్లడించడం మరింత ఆసక్తికరంగా మారింది. తన సోదరి ఇంట్లో పండగ జరుపుకోడానికి వెళ్లిన పులకిత్, తన స్వీట్ హార్ట్ కృతిని చాలా మిస్ అవుతున్నట్టుగా వ్యక్తపరిచాడు.