బాత్ టబ్ లో ఉన్న నందిని రాయ్ ని బ్యాక్ నుండి ఫొటో తీశారు. అది ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక విభిన్నమైన బాత్ టబ్ బాతింగ్ అంటూ కామెంట్ పెట్టి ఈ పొటోను ఆమె పోస్ట్ చేసింది.