అల్లు శిరీష్.... తన పెళ్లి విషయంలో సాయిధరమ్ తేజ్ జోయల్ గా చెప్పాడే తప్పా... తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదని.. అటు ఇంట్లో నుండి కూడా పెళ్లి గురించి ఒత్తిడి లేదని.. ఇంకొన్నాళ్ళు బ్యాచిలర్ గానే ఉండాలి అనుకుంటున్నానని కుండబద్దలు కొట్టాడు