వీలైనంత త్వరగా ఆలియా ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అవుతానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు రణబీర్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్తో ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్బీర్.. రాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.