తెలుగు చిత్ర పరిశ్రమాకి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పరిచయం అయినా భామ నభానటేశ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ భామ వరుస అవకాశాలను అందుకుంది.క్రిస్మస్కి రిలీజైన ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమా పలువురిని ఆకట్టుకుంటోంది.