మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లు లక్షలకు లక్షలు పోసి వాచీలు, డ్రెస్సులు తెచ్చుకుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇదే జరుగుతుంది. తాజాగా ఈయన షూస్ వైరల్ అవుతున్నాయి. అందులో అంత స్పెషల్ ఏముందబ్బా అనుకోవచ్చు.