సోలో బ్రతుకు సో బెటర్  వరల్డ్ వైడ్గా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే 12.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. 50 శాతం అక్యుపెన్సీతో ప్రదర్శించబడుతున్నప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.