తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ చెప్పటం జరిగింది. ఈ మాటకి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు...