2020 వ సంవత్సరంలో" ఆకాశమే నీ హద్దురా" సినిమా భారీ విజయాన్ని చేకూర్చడం తో సూర్య కు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది.