ప్రస్తుతం ట్విటర్లో సర్కారు వారి పాట అనే హ్యష్ ట్యాగ్ హాట్ టాపిక్ గా మారింది.... ఫుల్ ట్రేడింగ్‌లో ఉంది. దీనిని # ‘సర్కారు వారి పాట’ అనే హ్యష్ ట్యాగ్‌తో ట్విటర్లో అభిమానులు ట్రెండ్ చేస్తూ దూసుకుపోతున్నారు.